శ్రీ వినాయక విజయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[కృష్ణంరాజు ]],<br>[[వాణిశ్రీ]]|
}}
==కథ==
 
పరమేశ్వరుడు త్రిపురాసురులను అంతమొందించిన తరువాత గజాసురుడు, మూషికాసురుడు అనే రాక్షసులు ముల్లోకాలను గజగజలాడించడం మొదలు పెట్టారు. శివభక్తుడైన గజాసురుడు తపశ్శక్తితో శివుని మెప్పించి శివుడు నిత్యం తనలోనే వుండేలా వరం పొందుతాడు. శివుని విరహం భరించలేని పార్వతి శివదీక్షావ్రతాన్ని ఆచరించడానికి పూనుకుని స్నానమాచరించబోతూ పిండితో ఒక బాలుని బొమ్మ తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ బాలునికి ఉమాపుత్రుడని నామకరణం చేసి తన దీక్షకు భంగం కలగకుండా అతడిని కాపలా ఉంచుతుంది. మహావిష్ణువు ఆడిన నాటకం మూలాన శివుడు గజాసురుని గర్భంలోనుండి బయటకువచ్చి కైలాసంలో తన మందిరం లోనికి ప్రవేశించబోగా పార్వతీ మానసపుత్రుడైన బాలుడు అడ్డగించడంతో ఆగ్రహించి బాలుని శిరస్సు ఖండించాడు. పార్వతి ఇది తెలుసుకుని కోపోద్రిక్తురాలవడంతో శివుడు బాలునికి ఏనుగు తలను అమర్చి ప్రాణం పోస్తాడు. ఈ బాలుడే మూషికాసురుని సంహరించడానికి అవతరించిన వినాయకుడు. ద్విరూపుడూ, ద్విజన్ముడూ, సర్వవిద్యాపారంగతుడూ అయిన వీరుని చేతిలో చావు వ్రాసిపెట్టి ఉన్న మూషికాసురుని వినాయకుడు సంహరించిన విధానమూ, మూషికాసురుని జన్మవృత్తాంతమూ, వినాయకుడు గణాధిపతి, విఘ్నేశ్వరుడు, సర్వ సిద్ధి ప్రదాత అయిన విధానమూ ఈ చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు<ref>{{cite news|last1=రమణ|title=చిత్ర సమీక్ష శ్రీ వినాయక విజయము|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56737|accessdate=16 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 66, సంచిక 270|date=1 January 1980}}</ref>.
==నటీనటులు==
* [[కృష్ణంరాజు]] _ శివుడు
Line 16 ⟶ 17:
* [[కైకాల సత్యనారాయణ]] - మూషికాసురుడు
* [[ప్రభ]]
==సాంకేతిక వర్గం==
 
==పాటలు==
# అన్ని లోకాలనేలెడు కన్నతల్లి - రచన: వేటూరి; గానం: ఎస్.జానకి
Line 27 ⟶ 28:
# బాలను లాలించరా గజానన మేలిమి నెరజానరా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
# మ్రోగి మ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణల తీగెలు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం: విజయలక్ష్మి శర్మ, ఎస్.పి.శైలజ
==మూలాలు==
{{మూలాలజాబితా}]
"https://te.wikipedia.org/wiki/శ్రీ_వినాయక_విజయం" నుండి వెలికితీశారు