మంగళ తోరణాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==సంక్షిప్త చిత్రకథ==
బలరామయ్య, కృష్ణయ్య అనే సోదరుల గారాల చెల్లి సుభద్ర. తండ్రి ముగ్గురికీ సమానంగా ఆస్తి ఇచ్చి పోయాడు. కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. ఆస్తి కోసం సుభద్రను తన తమ్మునికి ఇచ్చి పెండ్లి చేయాలని బలరామయ్య భార్య, తన తమ్మునికి ఇచ్చి చేయాలని కృష్ణయ్య భార్య పట్టుబడుతూ వుంటారు. కృష్ణయ్య బావమరిది అర్జునరావును సుభద్ర ప్రేమిస్తూ ఉంటుంది. బలరామయ్య మిత్రుడు గంగరాజు ఒక వడ్డీ వ్యాపారి. అతని ప్రబోధంతో బలరామయ్యకు అర్జునరావు అంటే గిట్టకుండా పోతుంది. సుభద్ర, అర్జునరావులకు పెండ్లి చేయాలని కృష్ణయ్య అనేక ప్రయత్నాలు చేస్తాడు<ref>{{cite news|last1=పి.ఎస్.|title=చిత్రసమీక్ష మంగళతోరణాలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56740|accessdate=16 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 66, సంచిక 273|date=4 January 1980}}</ref>.
==తారాగణం==
==సాంకేతికవర్గం==
==పాటలు==
# ఈడు పెళ్ళంటోంది మూడు ముళ్ళంటోంది తాళి కడితే గాని - [[పి.సుశీల]] - రచన: [[వేటూరి సుందరరామమూర్తి|వేటూరి]]
# ఉదయమౌతున్నా సంధ్యపడుతున్న కదలదు - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[ఎస్.జానకి]] - రచన: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]]
# ఏమైందంటే నే చెప్పలేను ఏంకాలేదంటే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
# సందెమెళ్లిపోగానే చందురుడు రాగానే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: [[దాసం గోపాలకృష్ణ]]
# కుర్రవాడే అల్లరోడే - ఎస్.జానకి - రచన: దాసం గోపాలకృష్ణ
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మంగళ_తోరణాలు" నుండి వెలికితీశారు