పింగళి సూరనామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[పింగళి సూరన్న]] / పింగళి సూరన ''' ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు.
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కొలువులోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో '''[[పింగళి సూరన]]''' ఒకడు.
 
ఈయన ''[[రాఘవపాండవీయము]]'' అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ [[కావ్యము|కావ్యం]]<nowiki/>లో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని [[రామాయణం]]లోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన ''[[కళాపూర్ణోదయము]]'' [[దక్షిణాసియా|దక్షిణ ఆసియా]]<nowiki/>లోనే మొట్టమొదటి నవలగా[[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>గా భావిస్తారు{{మూలాలు అవసరం}}. కళాపూర్ణోదయాన్ని[[ తెలుగు]] సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు{{మూలాలు అవసరం}}. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.
 
ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి (కాలక్రమములో)
పంక్తి 11:
* ప్రభావతీప్రద్యుమ్నం
==పింగళి సూరన కవి వంశము==
సూరన నియోగి[[బ్రాహ్మణుడు]]. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడు '' ''పింగళి ''యను గ్రామమున నివసించుటచే నా [[వంశము]] వారందరికీ ''[[పింగళి]] '' వారని వంశ నామము వచ్చెనట.
 
==సూరన నివాసము==