శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రిల్ 18 1906 → 1906 ఏప్రిల్ 18, సెప్టెంబర్ → సెప్టెంబరు, నవం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Painted Ladies.jpg|thumb|right|"పెయింటెడ్ లేడీస్" అనే సుప్రసిద్ధ ప్రాంతం]]
[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని]] [[కాలిఫోర్నియా]] రాష్ట్రంలో పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్ మహాసముద్ర]] తీరంలో ఉన్న అందమైన [[నగరం]] '''[[శాన్ ఫ్రాన్సిస్కో]]''' (San Francisco). పసిఫిక్ సముద్రతీరానికి దీనిని ద్వారంగా[[ద్వారం]]<nowiki/>గా వ్యవహరిస్తారు. దీని జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో నాల్గవస్థానంలోనూ, [[జన సాంద్రత|జనసాంద్రత]] విషయంలో అమెరికాలో[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో ఇది రెండవస్థానంలోనూ ఉంది. ఈ పట్టణం [[కొండ]]లకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను సుందర పర్యాటక కేంద్రంగా మలచారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక [[దీవులు]] ఉన్నాయి.
 
== నగర చరిత్ర ==
పంక్తి 6:
పురాతత్వ పరిశోధనల ఆధారంగా క్రీ.పూ. 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసమున్న ఋజువులు ఉన్నాయి.<ref>{{cite web| url=http://www.sonoma.edu/asc/projects/pointreyes/overview2.pdf| title=Archaeological Research Issues For The Point Reyes National Seashore – Golden Gate National Recreation Area| accessdate=June 12, 2008| last=Stewart| first=Suzanne B.|date=November 2003| format=PDF| publisher=Sonoma State University – Anthropological Studies Center}}</ref> '''ఎలము''' గుంపుకి చెందిన '''ఒహ్లోన్''' ప్రజలు ఇక్కడ అనేక చిన్న చిన్న పల్లెలలో నివాసము ఉన్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. గాస్పర్ డీ పోర్టోలా నాయకత్వములో [[స్పెయిన్]] దేశస్థులు ఈ ద్వీపకల్పములోని తీరంలోని స్వర్ణద్వారము (గోల్డెన్ గేట్) సమీపంలో కోటను నిర్మించి నివాసము ఏర్పరుచుకున్నారు. అటుపైన "మిషన్ సాన్ ఫ్రాన్సిస్కో డి అస్సిసి" లేదా '''మిషన్ డోలోరెస్''' అనే పేరుతో ఒక మిషనరీని అభివృద్ధి చేసారు.
 
[[స్పెయిన్]] దేశము నుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత ఈ ప్రాంతం [[మెక్సికో]]లో ఒక భాగంగా ఉంది. [[1835]]వ సంవత్సరములో[[సంవత్సరము]]<nowiki/>లో విలియమ్ రిచర్డ్సన్ ప్రస్తుతము పోర్త్స్ మౌత్ <!--(పోర్ట్శ్?)-->సమీపంలో అల్కల్డే ఫ్రాన్సిస్ డీ హేరోతో చేర్చి ఒక వీధి రూపకల్పన చేసి నిర్మించి దానికి యర్బా బ్యూనే అని నామకరణము చేశాడు. ఇది అమెరికా వాసులను ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకునేలా ఆకర్షించడము మొదలు పెట్టినది. [[1846]]వ సంవత్సరములో జరిగిన [[1846]] మెక్సినక్ యుద్ధం|మెక్సికన్ యుద్ధం]]లో '''జాన్ డి.స్లాట్''' నాయకత్వములో అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. రెండు రోజుల తరువాత వచ్చిన జాన్ బి.మోన్ట్ గోమరీ నాయకత్వములో యర్బాబ్యూనే అమెరికా వశమైంది. తరువాతి కాలంలో యర్బాబ్యూనేకి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోగా నామాన్ని స్థిరపరచారు. [[1848]]వ సంవత్సరంలో ఇక్కడ శాన్ఫ్రాన్సిస్కో గోల్డ్ రష్|బంగారు గనులు కనిపెట్టిందువలన ఇక్కడకు ప్రజాప్రవాహము దేశము నలుమూలల నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతాలనుండి వచ్చి, ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నారు. వీరి రాకతో నగరము అతి శీఘ్రగతిని అభివృద్ధి వైపు పయనించింది. బంగారు వేటలో చేరిన జనప్రవాహము వరదలా నగర జనాభాని 1,000 జనసంఖ్య నుండి 25,000 వేల జనసంఖ్యగా అభివృద్ధి చెందేలా మార్చింది. తరువాతికాలంలో [[1906]]వ సంవత్సరములో సంభవించిన [[భూకంపము]] అగ్ని ప్రమాదము ఈ నగరాన్ని అతలాకుతలము చేసి చాలా వరకు ధ్వంసము చేసాయి. అతి శీఘ్రగతిలో దీనిని అభివృద్ధి చేసి దీనిని బేటా సిటీగా గుర్తింపు పొందేలా చేయడంలో నగరపాలక సంస్థ తన సామర్ధ్యాన్ని చాటుకుంది. బంగారు గనుల కారణంగా ఇక్కడకు వచ్చిన ధనవంతులు వదిలివేసిన ఓడలు రేవుని నావారణ్యముగా మార్చింది. శీఘ్రముగానే కాలిఫోర్నియా అమెరికా ప్రభుత్వముచే రాష్ట్రీయ హోదాను సంతరించుకుంది. అమెరికా రక్షణ వ్యవస్థ స్వర్ణద్వారము వద్ద ఒకటి, అల్కాట్రాజ్ దీవి వద్ద ఇంకొక రేవును నిర్మించి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రాన్ని సురక్షితము చేసింది. తర్వాతి కాలంలో కనిపెట్టబడిన వెండి గనులు నగరాన్ని మరింత జనప్రవాహంలో త్వరగానే ముంచెత్తింది. అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చి చేరిన అల్లరిమూకల వలన నగరంలో, చట్ట అతిక్రమణ సాధారణం అయింది, బార్బరీ కోస్ట్ జూదం, [[వ్యభిచారం]] లాంటి నేరాలకు కేంద్రమై నేరస్తుల స్వర్గ సీమగా పేరు తెచ్చుకుంది.
పెట్టుబడిదారులు బంగారు ఉత్పత్తుల రంగములో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహము చూపారు.[[1852]]వ సంవత్సరములో '''వెల్స్ ఫార్గో బ్యాంకు'''ను స్థాపించి మొట్టమొదటి విజయాన్ని బ్యాంకర్స్ సాధించారు.
లేలాండ్ నాయకత్వములో ప్రముఖవ్యాపార సంస్థ బిగ్ ఫోర్ సమష్టి కృషిలో సెంట్రల్ పసిఫిక్ రైల్ రోడ్ యొక్క పశ్చిమ భాగమైన మొట్టమొదటి
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు