ముంబై: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వాతావరణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు (2), అక్టోబర్ → అక్ట using AWB
పంక్తి 66:
ముంబై నగరం ఏడు పోలీస్ విభాగాలుగానూ, ఏడు ట్రాఫిక్ పోలిస్ విభాగాలుగానూ విభజించారు.ట్రాఫిక్ పోలిస్ వ్యవస్థ పోలి వ్యవస్థ అధ్వర్యంలోనే ఉన్నా కొంతభాగం స్వతంత్రంగానే వ్యవహరించే వీలుకలిగి ఉంటుంది.నలుగురు సహాయక అగ్నిమాపక దళ అధికారులు, ఆరుగురు విభాగాల అధికారుల సహాయంతో ఉన్నత అగ్నిమాపక అధికారి అధ్వర్యంలో నగరంలోని అగ్నిమాపకదళం ''ముంబై ఫైర్ బ్రిగేడ్'' పనిచేస్తుంది.
 
[[దస్త్రం:HighcourtBombay - The High Court from afar (2006).jpg|thumb|left|ముంబై హైకోర్ట్]]
 
మహారాష్ట్ర, గోవా మరియు యూనియన్ ప్రదేశాలైన డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలీల న్యాయ వ్యవహారాలు చక్కదిద్దే ''బాంబే హైకోర్ట్ ''నగరంలోపల ఉండి న్యాయ సేవలందిస్తుంది.ఇవి కాక రెండు క్రింది కోర్టులు ఉన్నాయి.ఒకటి సాధారణ వ్యవహారాలకు''స్మాల్ కాజెస్ కోర్ట్ '' ఒకటి నేరసంబంధిత వ్యవహారలను చక్కదిద్దే ''సెషన్స్ కోర్ట్ '' ఉన్నాయి.తీవ్రవాద సమస్యల నిమిత్తం ప్రత్యేక కోర్ట్ ఉంది దానిని టిడిఎ అంటారు.నగరం నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాలుగానూ, ముప్పై నాలుగు విధాన సభ నియోజక వర్గాలుగా విభజించబడింది.
"https://te.wikipedia.org/wiki/ముంబై" నుండి వెలికితీశారు