శ్రీరామరాజ్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
ఆదర్శవంతమైన హిందూ జీవన విధానాన్ని ఈ సినిమా నిర్ధిష్టంగా ప్రతిబింబించింది. పిల్లలే కాకుండా హిందూ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, వారి వారి కట్టుబాట్లు ఏమిటి, పెద్దవారి పట్ల గౌరవభావం వినయం విధేయత, వారి మాటల్ని శిరసావహించడం వంటివి గ్రహించాలి. తండ్రి మాటను జవదాటని శ్రీరామచంద్రుడు కుమారులందరికీ మార్గదర్శి అయితే అన్నను తండ్రితో సమానంగా వదినను తల్లితో భావించి వారి సేవతోనే జీవితాన్ని పండించుకున్న లక్ష్మణుడు తమ్ముల్లందరికీ స్మరణీయుడు. సీతాదేవి పతి అడుగుజాడల్లో నడచి తనతోపాటు అడవులకు పోయి రాజ్యసుఖాలను త్యాగం చేసి పతివ్రతలను ఉదాహరణగా నిలచింది.
ఇలాంటి ఉదాత్తమైన భావాలు కలిగిని సినిమాల్ని పిల్లలందరికీ ఉచితంగా చూపించి వారిలో ఇలాంటి మంచి ఆలోచనలను ప్రేరేపిస్తున్న సినిమా హాల్ యాజమాన్యాల్ని అభినందించాలి.
==పురస్కారాలు==
{| class="wikitable"
|-
! సంవత్సరం!! అవార్డు !! విభాగము !! లబ్ధిదారుడు !! ఫలితం
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]]<ref>[http://www.tollywoodblog.in/2012/10/nandi-awards-2011-winners-list.html]</ref>||[[నంది ఉత్తమ చిత్రాలు|ఉత్తమ చిత్రం]] || యలమంచిలి సాయిబాబు|| {{won}}
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]] ||[[నంది ఉత్తమ నటీమణులు|ఉత్తమ నటి]]|| [[నయనతార]] || {{won}}
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]] ||[[నంది ఉత్తమ ఛాయాగ్రాహకులు|ఉత్తమ ఛాయాగ్రాహకుడు]]|| పి.ఆర్.కె.రాజు|| {{won}}
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]] ||[[నంది ఉత్తమ సంగీతదర్శకులు|ఉత్తమ సంగీతదర్శకుడు]]|| [[ఇళయరాజా]]|| {{won}}
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]] ||ఉత్తమ నృత్య దర్శకుడు|| శ్రీను|| {{won}}
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]] ||ఉత్తమ మేకప్ కళాకారుడు|| పి.రాంబాబు|| {{won}}
|-
| [[2011 నంది పురస్కారాలు|2011]] || [[నంది పురస్కారాలు]] ||[[నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణులు|ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి]]|| [[ఉపద్రష్ట సునీత]]|| {{won}}
|}
 
==బయటి లంకెలు==