స్విట్జర్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 194:
=== ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ===
[[దస్త్రం:Landsgemeinde Glarus 2006.jpg|thumb|ది లాండ్స్‌గేమేండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రాచీన పద్ధతి. ఇప్పటికీ ఈ విధానాన్ని రెండు ఖండాల్లో పాటిస్తారు.]]
స్విస్ ప్రజలు మూడు చట్ట సమ్మతులకు లోబడి ఉండాలి: జిల్లా స్థాయిలో, ఖండం స్థాయిలో మరియు సమాఖ్య స్థాయిలో. 1848 లో ప్రవేశపెట్టిన సంయుక్త రాజ్యాంగం [[ప్రత్యక్ష ప్రజాస్వామ్యం]] వ్యవస్థను వివరిస్తుంది ([[పార్లమెంటరీ ప్రజాస్వామ్యం]] యొక్క ఎన్నో సామన్య సంస్థలకు ముడి పెట్టినందువలన కొన్నిసార్లు ''అర్ద-ప్రత్యక్ష'' లేదా [[ప్రాతినిధ్య ప్రత్యక్ష ప్రజాస్వామ్యం]]గాప్రజాస్వామ్యంగా వర్ణిస్తారు). సమాఖ్య స్థాయిలో స్విస్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చెందిన పౌర హక్కులు అనబడే సాధనాలకు (''వోక్స్‌రెచ్'', ''డ్రోయిట్స్ సివిక్స్'' ) పార్లమెంటు తీర్మానాలు రద్దు చేయడానికి అవకాశం ఉండే ''అభిప్రాయ సేకరణ'' మరియు ''రాజ్యాంగ ఉపక్రమం'' చూపడానికి హక్కు ఉంది,<ref name="Politics" />
 
100 రోజుల్లో 50,000 మంది ప్రజల సంతకాలు సేకరించినట్లయితే ఒక సంయుక్త ''అభిప్రాయ సేకరణ'' ద్వారా [[పార్లమెంటు]] ప్రవేశపెట్టిన ఎలాంటి చట్టాన్నైనా సవాలు చేయవచ్చు. అలాంటప్పుడు ఓటర్లు [[సాధారణ ఆధిక్యత|సాధారణ మెజారిటీ]] ద్వారా చట్టాన్ని సమ్మతించాలా లేదా తిరస్కరించాలా అని నిర్ణయించుకునేందుకు ఒక జాతీయ వోటు ప్రవేశపెడతారు. ఎనిమిది ఖండాలు కలిసి సంయుక్త చట్టానికి వ్యతిరేకంగా అభిప్రాయ సేకరణ చేపట్టవచ్చు.<ref name="Politics" />
 
అలాగే [[రాజ్యాంగబద్ధ సవరణ|రాజ్యాంగ సవరణ]] చేయాలనుకుంటే 18 నెలల్లో 1001,00,000 ఓటర్లు ఆ సవరణను సమ్మతిస్తూ సంతకం చేసి, ప్రతిపాదించిన సవరణ చేసేలా సంయుక్త ''రాజ్యాంగ ఉపక్రమం'' అనుమతి ఇస్తుంది.<ref>1999 నుంచి ఉపక్రమం ఒక పార్లమెంటు ద్వారా విశదీకరించిన సాధారణ ప్రతిపాదన రూపంలో ఉండవచ్చు కాని వివిధ కారణాల వలన ఈ విధానం తక్కువ ఆకర్షణ చూరగొంది, అందుకే ఈ విధానం వలన ఇంకా ఉపయోగం లేదు</ref> ప్రజల ప్రతిపాదనతోపాటు పార్లమెంటు వ్యతిరేక-ప్రతిపాదన ప్రవేశపెడుతుంది, ఇలాంటప్పుడు రెండు ప్రతిపాదనలూ సమ్మతమా కాదా అని ప్రజలు సూచించాలి. ఉపక్రమం ద్వారా లేదా పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు ప్రవేశపెట్టినా, వాటిని జాతీయ అభిప్రాయ ఓటు మరియు అధిక ఖండాల అభిప్రాయ ఓట్లు కలిసి [[రెండంతల ఆధిక్యత|రెండింతల ఆధిక్యత]]తో ఆధిక్యతతో
సమ్మతించాలి.<ref>23 ఖండాల వోట్ల సంపూర్ణ ఆధిక్యత పరిగణిస్తారు, ఎందుకంటే ఆరు సంప్రదాయ [[స్విట్జర్లాండ్ ఖండాలు#సంప్రదాయక అర్ధ-ఖండాలు|అర్ద-ఖండాల]] నుండి వచ్చిన ఒక్కో వోటును అర్ద వోటుగా పరిగణిస్తారు.</ref><ref>Tremblay; Lecours; et al. (2004) మ్యాపింగ్ ది పొలిటికల్ ల్యాండ్‌స్కేప్. టొరొంటో: నెల్సన్.</ref><ref>టర్నర్; బ్యారీ (2001). ది స్టేట్‌మెంట్స్ ఇయర్‌బుక్. న్యూ యార్క్: మెక్‌మిల్లన్ ప్రెస్ లిమిటెడ్</ref><ref>బ్యాంక్స్, ఆర్థర్ (2006). పొలిటికల్ హ్యాండ్‌బుక్ ఆఫ్ ది వరల్డ్ 2005-2006. వాషింగ్టన్: Cq ప్రెస్.</ref>
 
=== ఖండాలు ===
"https://te.wikipedia.org/wiki/స్విట్జర్లాండ్" నుండి వెలికితీశారు