"స్విట్జర్లాండ్" కూర్పుల మధ్య తేడాలు

స్విట్జర్లాండ్ భూ ఆవృత దేశం కనుక నౌకా దళం లేదు అయినప్పటికీ పక్క దేశాలను తాకే సరస్సుల గస్తీకి సాయుధ నౌకా బలగాలను ఉపయోగిస్తారు. [[వాటికన్]] స్విస్ గార్డ్స్ మినహా విదేశీ సైన్యంలో పని చేయడం స్విస్ పౌరులకు నిషేధం.
 
స్విస్ మిలటరీ వ్యవస్థ నిబంధనల ప్రకారం సైనికులు సొంత ఆయుధాలతో పాటు తమ సొంత సామాన్లు ఇంటి వద్ద పెట్టుకోవచ్చు. ఈ విధానం వివాదాస్పదంగా మరియు అపాయకరంగా ఉంటుందని కొన్ని సంస్థల మరియు రాజకీయ పార్టీల అభిప్రాయం.<ref>[http://www.schutz-vor-waffengewalt.ch/ ఈ విధానాన్ని విసర్జించడానికి సెప్టెంబర్ 4 వ తేది 2007 సంవత్సరమున ఉపక్రమించారు. మరియు దానికి సైనిక రహిత స్విట్జర్లాండ్‌ కోసం ఒక సమూహం (జి.ఎస్.ఒ..ఎ.) గ్రీన్ పార్టీ ఆఫ్ స్విట్జర్లాండ్ మరియు సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ స్విట్జర్లాండ్ మరియు [http://www.schutz-vor-waffengewalt.ch/organisationen.html ఇక్కడ] చేర్చబడిన ఇతర సంస్థల నుంచి మద్దతు లభించింది.</ref> [[బలవంత సైనిక నియామకాలు|బలవంత సైనిక సేవ]] ప్రకారము స్విస్ పురుషులు మరియు మహిళ<nowiki/>లు స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. సాధారణంగా వారు 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సైన్యంలో చేరడానికి ఉత్తర్వు అందుతుంది. సుమారు సగానికి పైగా యువ స్విస్ పౌరులు సైనిక సేవకు అర్హులుగా గుర్తింపబడుతారు, అనర్హులకు ప్రత్యామ్నాయ సేవ ఉంటుంది.<ref>{{cite web |url=http://www.nzz.ch/nachrichten/schweiz/zwei_drittel_der_rekruten_diensttauglich_1.687233.html |title=Zwei Drittel der Rekruten diensttauglich (Schweiz, NZZ Online) |format= |work= |accessdate=23 February 2009}}</ref> వార్షికంగా 18 నుంచి 21 వారాల పాటు సుమారు 20,000 మందికి సైనిక శిబిరంలో శిక్షణ ఇస్తారు. 2003వ సంవత్సరంలో ప్రజాభిప్రాయ ఓటు ద్వారా "ఆర్మీ 95" విధానికి ప్రత్యామ్నాయంగా 4,00,000 నుండి 2,00,000 వరకు తగ్గిస్తూ "ఆర్మీ XXI" విధానం అమలులోకి వచ్చింది. వీరిలో 1,20,000 పనిచేస్తూ ఉంటారు మిగతా 80,000 మంది రిజర్వులో ఉంటారు.<ref>[http://www.vbs.admin.ch/internet/vbs/de/home/documentation/armeezahlen/eff.html Armeezahlen www.vbs.admin.ch] (German)</ref>
 
[[File:SKdt-Fahrzeug - Schweizer Armee - Steel Parade 2006.jpg|thumb|ఒక సైన్య కవాతులో MOWAG ఈగల్ సాయుధ వాహనాలు
]]
మొత్తంగా మూడు సార్లు, సాధారణ బలగాలు, స్విట్జర్లాండ్ సమగ్రతను మరియు తటస్థ వైఖరిని కాపాడాయని ప్రకటించారు. మొదటిసారి 1870-71 [[ఫ్రాన్స్-పర్షియా యుద్ధం|ఫ్రాంకో-ప్రష్షియన్ యుద్ధం]] జరిగినప్పుడు. రెండవసారి ఆగస్టు 1914వ సంవత్సరం [[మొదటి ప్రపంచ యుద్ధం]] సంభవించినప్పుడు. మూడోసారి సెప్టెంబరు 1939వ సంవత్సరంలో పోలాండ్‌పై జర్మనీ దాడి జరిగినప్పుడు; [[హెన్రి గుయసన్|హెన్రి గుసాన్]] జనరల్-ఇన్-చీఫ్‌గా ఎన్నుకోబడ్డాడు.
 
తటస్థ వఖరి వలన [[ప్రపంచము|ప్రపంచం]] <nowiki/>లో కొన్ని ప్రదేశాల్లో శాంతి నెలకొల్పేందుకు తప్ప స్విస్ సైన్యం విదేశాలలో జరిగే సైనిక పోరాటాలలో పాలుపంచుకోదు. 2000వ సంవత్సరం నుంచి సైనిక శాఖ శాటిలైట్ కమ్యూనికేషన్స్‌ను పర్యవేక్షించే గూఢాచార సమాచార సేకరణ వ్యవస్థ [[Onyx (నిరోధ వ్యవస్థ)|ఓనిక్స్]]‌నిఓనిక్స్‌ని కూడా నడిపిస్తుంది.
 
[[వైరం|ప్రచ్ఛన్నయుద్ధం]] తరువాత మిలటరీ క్రియాశీలతను నిలిపివేయడానికి లేదా సైనిక బలగాలను నిర్మూలించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ([[సైనక రహిత స్విట్జర్లాండ్‌ కోసం ఒక సమూహం|సైన్యం లేని స్విట్జర్లాండ్ కోసం ఏర్పాటైన సమూహం]] చూడండి). 1989 నవంబరు 26వ సంవత్సరంలో గుర్తింపదగిన అభిప్రాయ సేకరణ చేపట్టారు, అది ఓటమి పాలైనా ఇలాంటి మార్పును కోరిన ప్రజల [[శాతం]] పెరిగింది.<ref>''L'évolution de la politique de sécurité de la Suisse'' ("స్విస్ బద్రతా విధానాల అవతరణ") బై మన్‌ఫ్రెడ్ రోష్ [http://www.nato.int/docu/revue/1993/9306-05.htm http://www.nato.int/docu/revue/1993/9306-05.htm]</ref> [[9/11 దాడులు|9/11 దాడుల]] తరువాత చేపట్టిన అభిప్రాయ సేకరణలో సుమారు 77 శాతం ఓటర్లు ఈ విధానాన్ని తిరస్కరించారు.
 
== భౌగోళిక అంశాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2291064" నుండి వెలికితీశారు