వేదిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''[[వేదిక]]''' [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[నటి]], ప్రచారకర్త. [[అర్జున్]], [[జగపతి బాబు]] హీరోలుగా నటించిన తమిళ అనువాద సినిమా [[శివకాశి]] చిత్రం ద్వారా [[తెలుగు]] తెరకు పరిచయమయింది.<ref name="వేదిక , Vedhika">{{cite web|last1=టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్|title=వేదిక , Vedhika|url=http://tollywoodphotoprofiles.blogspot.in/search/label/Vedhika-%20%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95|website=tollywoodphotoprofiles.blogspot.in|accessdate=4 June 2017}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
పంక్తి 18:
 
== సినీరంగ ప్రస్థానం ==
కథక్, భరతనాట్యం నేర్చుకున్న వేదిక, కళాశాలలో[[కళాశాల]]<nowiki/>లో చదువుకునే రోజుల్లోనే ఒక [[వీడియో]] ఆల్బం చేసింది. ఆ ఆల్బం ద్వారా మొదటగా తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయింది. ఆ తరువాత [[ముని]], [[విజయ దశమి (సినిమా)|విశయదశమి]], [[బాణం (సినిమా)|బాణం]], [[దగ్గరగా దూరంగా]] మొదలైన [[తెలుగు]] చిత్రాలలో నటించింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/వేదిక" నుండి వెలికితీశారు