ఆయేషా మీరా హత్య కేసు: కూర్పుల మధ్య తేడాలు

→‎తీర్పు: చిన్న సవరణ
పంక్తి 5:
 
== పర్యవసానాలు ==
మొదట హాస్టల్ వంటమనిషిని విచారించిన పోలీసులు తర్వాత గుర్విందర్ సింఘ్ ఆలియాస్ లడ్డు పై ఛార్జి షీటు దాఖలు చేశారు. ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించారు. <ref> [https://www.sakshi.com/news/top-news/ayesha-meera-murder-case-mystery-yet-to-find-463911 పలు మలుపులు తిరిగిన కేసు]</ref> కానీ తర్వాత సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొంటూ ఆగష్టు 2008 న అతనిని మొదటిసారిగా అదుపులోకి తీసుకొనటం జరిగినది. సత్యం బాబు తల్లి మరియమ్మ మాత్రం అసలైన నేరస్థులను తప్పించేందుకే తమ పలుకుబడిని ఉపయోగించి తన కుమారుడిని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, దీనిని ఖండిస్తూ హైదరాబాదులో నిరాహార దీక్ష చేపట్టినది. 21 మే 2010 సత్యం బాబును చికిత్స నిమిత్తం [[హైదరాబాదు]] నుండి విజయవాడ తీసుకెళుతుండగా [[నల్గొండ]] లోని [[సూర్యాపేట]] పోలీసులు భోజనం కోసం ఆగగా సత్యంబాబు తప్పించుకు పారిపోయాడు. కొద్ది గంటలకే మళ్ళీ సత్యం బాబును అదుపులోకి తీసుకొనటం జరిగినది.<ref> [http://zeenews.india.com/news/andhra-pradesh/accused-in-andhra-girls-rape-and-murder-escapes_628467.html సత్యం బాబు పరారీ]</ref>
 
== విమర్శలు ==