అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 29:
}}
'''[[అక్కినేని నాగేశ్వరరావు]]''' ([[సెప్టెంబర్ 20]], [[1923]] - [[జనవరి 22]], [[2014]]) ప్రముఖ [[తెలుగు]] [[నటుడు]] మరియు నిర్మాత. [[వరి]] చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. [[తెలుగు సినిమా]] తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో [[స్త్రీ]] పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు.
ప్రముఖ చిత్రనిర్మాత [[ఘంటసాల బలరామయ్య]] ద్వారా [[విజయవాడ]] రైల్వే స్టేషన్లో విధివశాత్తు గుర్తించబడ్డాడు. [[ధర్మపత్ని]] సినిమాతో సినీజీవితం ప్రారంభించాడు. అప్పటినుండి రకరకాల [[తెలుగు]], [[తమిళం|తమిళ]] సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. [[ఎన్.టి.ఆర్]]తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు.<ref name=shankardayalsharma>{{cite book|last=Shankar Dayal Sharma|title=President Dr. Shanker Dayal Sharma: January 1995-July 1997|year=1997|publisher=Publication Divisions, Ministry of Information and Broadcasting, Government of India,|page=74|url=http://books.google.co.in/books?ei=0XXfUufGA-eciAeswIGADQ&id=BCJuAAAAMAAJ&dq=Bangaru+Kutumbam&focus=searchwithinvolume&q=Nageswara+Rao}}</ref>
పంక్తి 37:
ఆయన [[1923]] [[సెప్టెంబర్ 20]] వ తేదీ [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] తాలూకా [[నందివాడ]] మండలం [[రామాపురం]]లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో [[అన్నపూర్ణ]] వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు [[కుమారులు]], ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా [[దెందులూరు]]లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో [[అన్నపూర్ణ స్టూడియోస్]] నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు [[అక్కినేని నాగార్జున]], మనవళ్లు [[సుమంత్]], అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు. అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు.<ref>{{Cite web|title=అక్కినేనికి సతీవియోగం|url=http://www.suryaa.com/entertainment/article-2-63087 |publisher=సూర్య|accessdate=2014-01-22}}</ref>
అక్కినేని నాగేశ్వరరావు [[కృష్ణాజిల్లా]] [[వెంకట రాఘవాపురం]] గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 లో జన్మించారు. చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “[[సీతారామ జననం]]” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని 1949 లో అన్నపూర్ణని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. ANR ఇప్పటి వరకు [[తెలుగు]], [[తమిళ]], [[హిందీ]] భాషల్లో కలిపి నటించిన [[సినిమాలు]] 256, ఆయన నటించిన ఆఖరి సినిమా “మనం”. పలురకాల [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]], [[జానపదము|జానపద]] సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటసామ్రాట్ బిరుదాంకితుడుగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953 లో [[దేవదాసు]] చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. [[నటసామ్రాట్]] అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966 లో విడుదలైన [[నవరాత్రి (సినిమా)|నవరాత్రి]] సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేని కే దక్కింది. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద [[అన్నపూర్ణ స్టూడియోస్]] స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్ లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981 లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971 లో వచ్చిన దసరాబుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని
==సినీజీవితంలో ప్రముఖ సినిమాలు==
|