కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
 
===తెలంగాణ===
* [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]] : కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [[మహబూబ్జోగుళాంబ నగర్గద్వాల]] జిల్లా రావులపల్లి సమీపంలో నిర్మించారు.
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్‌), నల్గొండ (తెలంగాణ) జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును [[1956]]లో ప్రారంభించారు.
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు