మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బాయిలరు ఉపకరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
బాయిలరు పనిచేస్తున్నప్పుడు బాయిలరులో స్టీము ఉత్పత్తి అయ్యేసమయంలో,స్టీము ఉత్పత్తికి విలోమాను పాతంలో బాయిలరు లోని నీటి మట్టం తగ్గుతుంది.అనగా స్టీము ఉత్పత్తి పెరిగేకొలది,నీటిమట్టం తగ్గుతుంది.ఇలా తగ్గిన నీటిని ఫీడ్ వాటరు పంపును తిప్పి బాయిలరు షెల్ లో తగిన మట్టం వరకునీరు నింపవలసి వున్నది.మట్టానికి నీరు చేరగానే పంపును నిలిపి వెయ్యాలి.ఇలా ఫీడ్ పంపును నీటిమట్టం తగ్గిన ప్రతిసారి తిప్పి,మట్టానికి నీరు రాగానే నిలిపెయ్యడం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ.ఇలా పంపును తిప్పడం,ఆపడం అనేది బాయిలరు ఆపరేటరు నేరుగా చేయ్యునప్పుడు,ఏదైనా కారణం చేత మట్టానికి మించి నీరు ఎక్కినను పంపును నిలిపి వెయ్యనిచో డ్రమ్ములో స్టీము జ అగు ప్రదేశం తగ్గి స్టీముతో పాటు నీరు కలిసి పొయ్యి స్టీములో తేమ శాతం పెరిగి పోవును.ఇలా నీరు కలిసిన స్టీమును వెట్ స్టీము లేదా అసంతృప్త స్టీము/నీటి ఆవిరి అందఉరు.అలాగే అవసరమైన మట్టానికి నీరు చేరినా పంపు తిప్పనిచో [[ఫైరు ట్యూబు బాయిలరు]] అయినచో నీటిమట్టం ట్యూబుల కన్నతక్కువ మట్టానికి పడి పోవడంతో ట్యూబులు బాగా వేడెక్కి,అధిక ఉష్ణోగ్రత కారణంగా సాగి,వ్యాకోచించి పగిలి పోయి ప్రమాదం జరుగును.అలాగే [[వాటరు ట్యూబు బాయిలరు]]ల ట్యూబులలో నీరు లేక పోయిన ట్యూబులు వేడెక్కి కరిగి పగిలి పొయ్యి పెద్ద ప్రమాదం జరుగును.అందువలన మానవ తప్పిదం వలన జరిగే ప్రమాద నివారణకై ఆటోమాటిక్ గా పంపును తిప్పే,ఆపి పరికరమే మాబ్రి/మోబ్రే.
==మాబ్రిలోని భాగాలు==
===నిలువు స్తుపాకరాపు ఉక్కు గొట్టం===
 
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:బాయిలరు ఉపకరణాలు]]