మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
ఇది దాదాపు 500-600 మి.మీ [[పొడవు]] వుండును, పైభాగాన ఫ్లాంజి వుండును.అడుగున మరలున్న రంద్రం వుండును. దీనికి డ్రైన్ వాల్వును బిగిస్తారు.నిలువు ఆకారానికి పక్కల కొద్ది దూరం ఎడంగా రెండు తక్కువ పొడవున్న పైపులు వుండి వాటికీ ఫ్లాంజిలుండును.
===స్టీలు ఫ్లోట్===
పొడవుగా స్తుపాకార స్టెయిన్‌లెస్ స్టీలుతో చేసిన ఫ్లోట్(లోపలి భాగం గుల్లగా వుండి ద్రవాల మీద తెలియాడు పొడవాటి గుండ్రని ఆకారం)వుండును.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:బాయిలరు ఉపకరణాలు]]