మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
===స్టీలు ఫ్లోట్===
పొడవుగా స్తుపాకార స్టెయిన్‌లెస్ స్టీలుతో చేసిన ఫ్లోట్(లోపలి భాగం గుల్లగా వుండి ద్రవాల మీద తెలియాడు పొడవాటి గుండ్రని ఆకారం)వుండును.స్తూపాకర ఫ్లోట్ పైన కిందభాగాలు కొద్దిగా ఉబ్బుగా వుండును. ఫ్లోట్ లోపలి భాగం ఖాలిగా/గుల్లగా వుండటం వలన ఈ ఫ్లోట్ నీటిలో తెలియాడును.ఎడైన వస్తువు తొలగించిన నీటి/ద్రవం భారం కన్న,వస్తువు భారం తక్కువ ఉన్నచో అది తెలియాడును. ఫ్లోట్ పైన సన్నని స్టీలు కడ్డీ వుంది చివర చిన్నని అయస్కాంతం బిగించ బడి వుండును.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:బాయిలరు ఉపకరణాలు]]