మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
ఈభాగం మాబ్రినిలువు గొట్టంపై ఫ్లాంజి బోల్తులతో బిగించటానికి సమానంగా డమ్మీ ఫ్లాంజిని కల్గిమధ్యలో ఒకస్టీలు గొట్టం వెల్డ్ చెయ్యబడి/అతుకబడి వుండును.ఈ గొట్టంలోనే స్టీలు ఫ్లోట్ రాడ్ పైభాగం, పైకి కిందికి కదులును
===హెర్మిటికల్లి సీల్డ్ స్విచ్‌లు/ గాలిచొరబడకుండా మూయబడిన స్విచ్‌లు===
వీటిని స్విచ్ మెకానిజం భాగం మధ్యలో బోలుగా వున్న స్టీలుగొట్టం ఉపరితలం పై కొద్ది కొద్ది దూరం ఎడంగా హెర్మిటికల్లి సీల్డ్ స్విచ్‌లు బిగించబడి వుండును.కేవలం నీటీ మట్టాన్ని నియంత్రణ కైనచో రెండు స్విచులుస్విచ్‌లు వుండును. ఒకటి నీరు కనిష్ట మట్టానికికనిష్టమట్టానికి నీరు వున్నప్పుడు పంపును ఆన్ చెయ్యుటకు, రెండవది గరిష్ట మట్టానికి నీరు చేరగానే పంపును ఆపుటకు. మరికొన్ని మోబ్రేలలో మూడో స్విచు వుండును.ఈ స్విచు పంపు ఆన్ కాక పోయిన లేక పంపు తిరుతున్నప్పటికి నీరు బాయిలరులోకి ఎక్కనప్పుడు.బాయిలరులో కనిష్టమట్టాని కన్న తక్కువకు నీటిమట్టం పడిపోయిన,ఈ స్విచ్చు బాయిలరు ఫిడ్ కన్వెయరు మరియు ID,FD ఫ్యానులను ఆపును.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:బాయిలరు ఉపకరణాలు]]