మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
ఇది స్విచ్ మెకానిజం భాగాన్ని కప్పివుంచే తొడుగు.
==మాబ్రి/మోబ్రే నిర్మానం-పనిచేసె విధానం==
నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం వుండి దాని నిలువు పక్కభాగంలో కొద్ది ఎడంగా ఫ్లాంజి వున్న రెండు చిన్న గొట్టాలు/ పైపులువుండును.ఇందులో పై ఫ్లాంజి బాయిలరు స్టీము వున్న భాగానికి కలుపబడి వుండగా, కింది పక్కన వున్న మరో ఫ్లాంజి బాయిలరులో నీరు వున్న భాగానికి కలుపబడి వుండును.ఈ రెండు కూడా బాయిలరుకు నేరుగా కాకుండా వాల్వుల ద్వారా కలుపబడి వుండును.ఏదైన సమస్య మాబ్రిలో వచ్చిన ఈవాల్వులను మూసి, మాబ్రిను విప్పి తనిఖీ చెయ్యవచ్చు. అలాగే పైభాగాన కూడా ఒక ఫ్లాంజి వుండును. ఈ ఫ్లాంజికి స్విచ్ మెకానిజం వున్న భాగాన్ని ఫ్లాంజి ద్వారా బిగిస్తారు.అలాగే నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం అడుగు భాగాన ఒక వాల్వు వుండి,మూసి వుండును.
[[వర్గం:బాయిలర్లు]]
[[వర్గం:బాయిలరు ఉపకరణాలు]]