మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
బాయిలరు పనిచేస్తున్నప్పుడు బాయిలరులో స్టీము ఉత్పత్తి అయ్యేసమయంలో,స్టీము ఉత్పత్తికి విలోమాను పాతంలో బాయిలరు లోని నీటి మట్టం తగ్గుతుంది.అనగా స్టీము ఉత్పత్తి పెరిగేకొలది,నీటిమట్టం తగ్గుతుంది.ఇలా తగ్గిన నీటిని ఫీడ్ వాటరు పంపును తిప్పి బాయిలరు షెల్ లో తగిన మట్టం వరకునీరు నింపవలసి వున్నది.మట్టానికి నీరు చేరగానే పంపును నిలిపి వెయ్యాలి.ఇలా ఫీడ్ పంపును నీటిమట్టం తగ్గిన ప్రతిసారి తిప్పి,మట్టానికి నీరు రాగానే నిలిపెయ్యడం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ.ఇలా పంపును తిప్పడం,ఆపడం అనేది బాయిలరు ఆపరేటరు నేరుగా చేయ్యునప్పుడు,ఏదైనా కారణం చేత మట్టానికి మించి నీరు ఎక్కినను పంపును నిలిపి వెయ్యనిచో డ్రమ్ములో స్టీము జ అగు ప్రదేశం తగ్గి స్టీముతో పాటు నీరు కలిసి పొయ్యి స్టీములో తేమ శాతం పెరిగి పోవును.ఇలా నీరు కలిసిన స్టీమును వెట్ స్టీము లేదా అసంతృప్త స్టీము/నీటి ఆవిరి అందఉరు.అలాగే అవసరమైన మట్టానికి నీరు చేరినా పంపు తిప్పనిచో [[ఫైరు ట్యూబు బాయిలరు]] అయినచో నీటిమట్టం ట్యూబుల కన్నతక్కువ మట్టానికి పడి పోవడంతో ట్యూబులు బాగా వేడెక్కి,అధిక ఉష్ణోగ్రత కారణంగా సాగి,వ్యాకోచించి పగిలి పోయి ప్రమాదం జరుగును.అలాగే [[వాటరు ట్యూబు బాయిలరు]]ల ట్యూబులలో నీరు లేక పోయిన ట్యూబులు వేడెక్కి కరిగి పగిలి పొయ్యి పెద్ద ప్రమాదం జరుగును.అందువలన మానవ తప్పిదం వలన జరిగే ప్రమాద నివారణకై ఆటోమాటిక్ గా పంపును తిప్పే,ఆపి పరికరమే మాబ్రి/మోబ్రే.
==మాబ్రిలోని భాగాలు<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180122053702/http://hemkuntelectronics.com/in/wp-content/downloads/Industrial-Level-Switches/Mobrey/Mobrey-Vertical.pdf|title=Mobrey Switches|publisher=hemkuntelectronics.com|accessdate=22-01-2018}}</ref> ==
==మాబ్రిలోని భాగాలు==
===నిలువు స్తుపాకరాపు ఉక్కు గొట్టం/ఫ్లోట్ చాంబరు===
ఇది దాదాపు 500-600 మి.మీ [[పొడవు]] వుండును, పైభాగాన ఫ్లాంజి వుండును.అడుగున మరలున్న రంద్రం వుండును. దీనికి డ్రైన్ వాల్వును బిగిస్తారు.నిలువు ఆకారానికి పక్కల కొద్ది దూరం ఎడంగా రెండు తక్కువ పొడవున్న పైపులు వుండి వాటికీ ఫ్లాంజిలుండును.
 
పంక్తి 17:
===వాతావరణ రక్షణ తొడుగు(weather proof cap)===
ఇది స్విచ్ మెకానిజం భాగాన్ని కప్పివుంచే తొడుగు.
 
==మాబ్రి/మోబ్రే నిర్మానం-పనిచేసె విధానం==
నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం వుండి దాని నిలువు పక్కభాగంలో కొద్ది ఎడంగా ఫ్లాంజి వున్న రెండు చిన్న గొట్టాలు/ పైపులువుండును.ఇందులో పై ఫ్లాంజి బాయిలరు స్టీము వున్న భాగానికి కలుపబడి వుండగా, కింది పక్కన వున్న మరో ఫ్లాంజి బాయిలరులో నీరు వున్న భాగానికి కలుపబడి వుండును.ఈ రెండు కూడా బాయిలరుకు నేరుగా కాకుండా వాల్వుల ద్వారా కలుపబడి వుండును.ఏదైన సమస్య మాబ్రిలో వచ్చిన ఈవాల్వులను మూసి, మాబ్రిను విప్పి తనిఖీ చెయ్యవచ్చు. అలాగే పైభాగాన కూడా ఒక ఫ్లాంజి వుండును. ఈ ఫ్లాంజికి స్విచ్ మెకానిజం వున్న భాగాన్ని ఫ్లాంజి ద్వారా బిగిస్తారు.అలాగే నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం అడుగు భాగాన ఒక వాల్వు వుండి,మూసి వుండును.అప్పుడప్పుడు ఈ వాల్వును తెరచి లోపలి నీటిని బయటికి వదలవచ్చును.స్విచ్ మెకానిజం భాగంలో మధ్యనున్న స్టెయిన్‌లెస్ స్టీలు గొట్టం బయట కొద్ది దూర ఎడం వుండునట్లు మూడు మాగ్నటిక్ ఎలక్ట్రికల స్విచులు బిగించబడి వుండును.అన్నింటికన్నపైనున్న1వ స్విచు లెవల్ కు స్టిల్ ఫ్లోట్ రాడు పైభాగంలో వున్న అయస్కాంతం రాగానే,పంపు ఆగి పోవును. మధ్యలో వున్న 2వ స్విచు వద్దకు రాగానే పంపు ఆగి పోవును.ఏదైన కారణంచే పంపు పనిచెయ్యక పోయి నీటి మట్టం మరింత తగ్గిన,మూడో స్విచ్ వద్దకు రాగానే ఈ స్విచ్ వలన బాయిలరు బాయిలరు ID ఫ్యాన్,FD ఫ్యాన్ మరియు ఇంధన సరాఫరా వ్యవస్థ ఆగిపోవును. అంతే కాదు ప్రమాద ఘంటిక/అలారం మోగును<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180122052626/http://www.zipway.com.tw/en/product-467453/Mobrey-Vertical-Float-and-Displacer-Level-Switches-DC-DS-BX.html|title=float switch|publisher=zipway.com.tw|accessdate=22-01-2018}}</ref>.