మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==మాబ్రి/మోబ్రే నిర్మానం-పనిచేసె విధానం==
నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం వుండి దాని నిలువు పక్కభాగంలో కొద్ది ఎడంగా ఫ్లాంజి వున్న రెండు చిన్న గొట్టాలు/ పైపులువుండును.ఇందులో పై ఫ్లాంజి బాయిలరు స్టీము వున్న భాగానికి కలుపబడి వుండగా, కింది పక్కన వున్న మరో ఫ్లాంజి బాయిలరులో నీరు వున్న భాగానికి కలుపబడి వుండును.ఈ రెండు కూడా బాయిలరుకు నేరుగా కాకుండా వాల్వుల ద్వారా కలుపబడి వుండును.ఏదైన సమస్య మాబ్రిలో వచ్చిన ఈవాల్వులను మూసి, మాబ్రిను విప్పి తనిఖీ చెయ్యవచ్చు. అలాగే పైభాగాన కూడా ఒక ఫ్లాంజి వుండును. ఈ ఫ్లాంజికి స్విచ్ మెకానిజం వున్న భాగాన్ని ఫ్లాంజి ద్వారా బిగిస్తారు.అలాగే నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం అడుగు భాగాన ఒక వాల్వు వుండి,మూసి వుండును.అప్పుడప్పుడు ఈ వాల్వును తెరచి లోపలి నీటిని బయటికి వదలవచ్చును.స్విచ్ మెకానిజం భాగంలో మధ్యనున్న స్టెయిన్‌లెస్ స్టీలు గొట్టం బయట కొద్ది దూర ఎడం వుండునట్లు మూడు మాగ్నటిక్ ఎలక్ట్రికల స్విచులు బిగించబడి వుండును.అన్నింటికన్నపైనున్న1వ స్విచు లెవల్ కు స్టిల్ ఫ్లోట్ రాడు పైభాగంలో వున్న అయస్కాంతం రాగానే,పంపు ఆగి పోవును. మధ్యలో వున్న 2వ స్విచు వద్దకు రాగానే పంపు ఆగి పోవును.ఏదైన కారణంచే పంపు పనిచెయ్యక పోయి నీటి మట్టం మరింత తగ్గిన,మూడో స్విచ్ వద్దకు రాగానే ఈ స్విచ్ వలన బాయిలరు బాయిలరు ID ఫ్యాన్,FD ఫ్యాన్ మరియు ఇంధన సరాఫరా వ్యవస్థ ఆగిపోవును. అంతే కాదు ప్రమాద ఘంటిక/అలారం మోగును<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180122052626/http://www.zipway.com.tw/en/product-467453/Mobrey-Vertical-Float-and-Displacer-Level-Switches-DC-DS-BX.html|title=float switch|publisher=zipway.com.tw|accessdate=22-01-2018}}</ref><ref name=mobrey/>.
 
==బయటి లింకుల వీడియో చిత్రాలు==