326
edits
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ [[కాలము]] [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన [[సమయము]].
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా [[గుంటూరు]] ప్రాంతము వారు అయిఉండవచ్చును. ఢిల్లీ సుల్తానుల కొలువులో ఉన్న 14వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు జియాఉద్దీన్ బారని హరిహర రాయలు మరియు ముసునూరి కమ్మ ప్రభువు కాపయ నాయుడు బంధువులు
వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు [[హంపి|విజయనగరము]]<nowiki/>ను పటిష్ఠమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో సాటిలేని నగరంగా ప్రకాశించింది.
|
edits