శేఖర్ సూరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
== కెరీర్ ==
సినిమా దర్శకుడు కావాలనే కోరికతో [[ముంబై]] చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెన్సు తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలకు ఘోస్ట్ రచయితగా[[రచయిత]]<nowiki/>గా పనిచేశాడు. [[సంజయ్ దత్]] తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ [[హైదరాబాదు]] చేరుకున్నాడు. తరువాత హైదరాబాదులో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ స్నేహితుడి సాయంతో హీరో [[తరుణ్ కుమార్|తరుణ్]] తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అనే సినిమా తీశాడు. రోమన్ హాలిడే అనే ఓ హాలీవుడ్ చిత్రం తరహాలో చిత్రాన్ని తీశాడు. కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత కొద్దిగా సమయం తీసుకుని తనకిష్టమైన థ్రిల్లర్ బాణీలో సొంతంగా తనే ఓ కథ తయారు చేసుకున్నాడు. రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, మోనా చోప్రా ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] మంచి [[విజయం]] సాధించింది. బాలనటుడిగా పరిచమై అప్పటి దాకా పెద్దగా అవకాశాలు లేని రిషికి ఈ సినిమా తర్వాత ఏడు సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. దీని తర్వాత అదే బాణీలో త్రీ, అరవింద్ 2 సినిమాలు కూడా తీశాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_సూరి" నుండి వెలికితీశారు