ఖిలావరంగల్: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లాకు చెందిన మండలాలు మూస ఎక్కించాను
చి ప్రభుత్వ ఉత్తర్వుల లంకె కూర్పు చేసాను
పంక్తి 3:
 
ఇది వరంగల్ దుర్గం/వరంగల్ కోట/ కాకతీయుల కోటగా ప్రసిద్ధిచెందిన చారిత్రాత్మక ప్రదేశం.[[వరంగల్]] రైలు స్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ, [[హనుమకొండ]] నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట శిలాతోరణ స్తంభాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజముద్రగా వాడుకలో ఉన్నాయి.
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు. ==
లోగడ ఖిలా వరంగల్ గ్రామం లోగడ వరంగల్ జిల్లా వరంగల్ రెవిన్యూ డివిజను, వరంగల్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఖిలా వరంగల్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (పట్టణ) జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధి క్రింద ఖిలా వరంగల్ గ్రామంతో కలుపుకొని (1+10) పదకొండు గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంధ్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/hanmakonda-district/go-231-mandals-warangal-urban-district-final-notification/2016/10/11/</ref>
 
==చరిత్ర, నిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/ఖిలావరంగల్" నుండి వెలికితీశారు