ప్రతిఘటన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
|budget =
}}
'''ప్రతిఘటన''' టి. కృష్ణ దర్శకత్వంలో 1986 లో విడుదలైన సినిమా.<ref name=telugu.filmibeat.com>{{cite web|title=ప్రతిఘటన|url=http://telugu.filmibeat.com/movies/pratighatana/story.html|website=telugu.filmibeat.com|accessdate=26 October 2016}}</ref><ref name=naasongs>{{cite web|title=ప్రతిఘటన|url=http://naasongs.com/pratighatana.html|website=naasongs.com|accessdate=26 October 2016}}</ref> ఇందులో విజయశాంతి, చంద్రమోహన్, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, ఎస్. జానకికి ఉత్తమ గాయని గా, హరనాథ రావుకు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి.
 
== తారాగణం ==
పంక్తి 30:
* కాశయ్య గా కోట శ్రీనివాసరావు
* లాయర్ గోపాలకృష్ణ గా చంద్రమోహన్
* కాళీ దగ్గర లాయరు గా రాళ్ళపల్లి
* శ్రీశైలం గా సుత్తివేలు
* నర్రా వెంకటేశ్వర రావు
పంక్తి 46:
# వయసు - రచన : వేటూరి సుందరరామమూర్తి; గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
# హెచ్చరికో హెచ్చరిక - రచన : వేటూరి సుందరరామమూర్తి, గానం : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రతిఘటన" నుండి వెలికితీశారు