వజ్ఝల కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
వజ్ఝల వేంకటేశ్వర్లు ఉద్యోగార్థమై దూరం కావడంతో వీరి జంటకవిత్వానికి తెరపడింది. [[చిత్తజల్లు పుల్లయ్య]] ఇతడిని పిలిపించి తన [[సావిత్రి (ఈస్టిండియా)|సావిత్రి]] సినిమాకు స్క్రిప్టు, మాటలు, కొన్ని పాటలు వ్రాయమని ప్రోత్సహించాడు. తరువాత [[లవకుశ (1934 సినిమా)|లవకుశ]] (1934),[[దశావతారాలు (1937 సినిమా)|దశావతారాలు]] (1937), [[పాశుపతాస్త్రం]] (1939) సినిమాలకు స్క్రిప్టు రచయితగా, గీత రచయితగా పనిచేశాడు. అయితే ఆ సినీ వాతారణం, పద్ధతులు నచ్చక 1939లో సినిమా రంగాన్ని వదిలివేశాడు.
===ఉద్యోగం===
ఇతడు 1940లో నాటి [[బీహార్]] రాష్ట్రం (ప్రస్తుతం [[జార్ఖండ్|జార్‌ఖండ్ రాష్ట్రం]]) జెమ్‌షెడ్‌పూర్ సమీపంలోని టాటానగర్‌లో ఉద్యోగరీత్యా ప్రవేశించి స్టీల్ సిటీ ప్రెస్ అనే సంస్థలో ఉన్నత పదవిని అలంకరించి అక్కడే స్థిరపడ్డాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వజ్ఝల_కాళిదాసు" నుండి వెలికితీశారు