"దేవుడు చేసిన మనుషులు" కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
(కొంచెం విస్తరణ)
}}
 
'''దేవుడు చేసిన మనుషులు''' 1973 లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం.<ref name="ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు">{{cite news|last1=విశాలాంధ్ర|title=ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు|url=http://54.243.62.7/movieworld/article-16903|accessdate=2 August 2017}}</ref> తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు ([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం ([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి. (గుడ్ కెమిస్ట్రీ).
 
== తారాగణం ==
* ఎన్. టి. రామారావు
* కృష్ణ
* ఎస్. వి. రంగారావు
* కాంచన
* కాంతారావు
* జగ్గయ్య
* అల్లు రామలింగయ్య
* సత్యనారాయణ
 
==పాటలు==
ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "''దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'"' కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాటలో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.
 
[[ఎల్.ఆర్. ఈశ్వరి]] పాడిన ''మసక మసక చీకట్లో'' పాట పాతికేళ్ళ తరువాత కూడా తెలుగు శ్రోతలకు సుపరిచితమైన పాటల్లో ఒకటిగా నిలిచింది. అనేక క్లబ్ డాన్సు పాటలకు ఇది వరవడిని సృష్టించింది. 2000 దశకంలో గాయని స్మిత విడుదల చేసిన రిమిక్స్ పాటల ఆల్బమ్ పేరు కూడా "మసక మసక" అని పెట్టారు.<ref>సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.</ref>
 
{| class="wikitable"
| [[రమేష్ నాయుడు]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
 
|}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2293083" నుండి వెలికితీశారు