ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు, డిసెంబర్ → డిసెంబరు, ప్రార్ధన → ప్రార using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''ఉడుపి''' [[కర్ణాటక]] రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడుపిలో ఉంది.
 
ఉడుపి జిల్లాను [[ఆగష్టు]] [[1997]]లో యేర్పాటు చేశారు. [[దక్షిణ కన్నడ జిల్లా]]లోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడుపి, కుందాపుర మరియు కార్కళ) కలిపి ప్రత్యేక ఉడుపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11, 12, 243. అందులో 18.55% పట్టణ జనాభా. [[కన్నడ]], [[తుళు]] మరియు [[కొంకణి]] జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. [[తుళు]] మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడుపి మరియు [[దక్షిణ కన్నడ జిల్లాలనుజిల్లా]]<nowiki/>లను కలిపి కొన్నిసార్లు ''తుళునాడు''గా వ్యవహరిస్తారు.
== [[2001]] లో గణాంకాలు ==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు