సంఘం చెక్కిన శిల్పాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
==కథ==
రొఖ్కయ్య చౌదరి తన పెద్ద కూతురుకు మూడవ యేటనే వివాహం జరిపిస్తాడు. అబ్బాయి వైమానికదళంలో శిక్షణ పొందుతూ వుంటాడు. చిన్నమ్మాయి ఉదయార్కను కాలేజీ చదువు మానిపించి ఒక తాగుబోతుకు ఇచ్చి పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. అది అతని భార్యకు ఇష్టం వుండదు. భర్తను ఎదిరించలేక, కన్నకూతురు జీవితం నాశనమవుతుంటే చూడలేక ఆమె మనోవేదనకు గురి అవుతుంది. ఉదయకు పెండ్లి అవుతుంది. శోభనం రాత్రి ఉదయ భర్త తప్పతాగి పాముకాటుకు గురై చనిపోతాడు. ఉదయ వితంతువవుతుంది. ఇంటికి వచ్చిన ఆమె అన్న
 
==పాటలు==
ఈ సినిమాలోని 7 పాటలను [[ఆరుద్ర]] రచించారు.<ref>[[ఆరుద్ర సినీ గీతాలు]], కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.</ref>