కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ప్రాజెక్టు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 127:
==పురస్కారాలు==
ఈమెకు మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో [[నంది అవార్డు]]లు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ వారి లైఫ్ టైం అచీవ్‍ట్ అవార్డు పోందినది.
 
== మరణం ==
అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారి 2018, జనవరి 24 ఉదయం [[బెంగుళూరు]]లో మరణించారు.<ref name="కృష్ణకుమారి కన్నుమూత">{{cite news|last1=సాక్షి|title=కృష్ణకుమారి కన్నుమూత|url=https://www.sakshi.com/news/movies/actress-krishna-kumari-passed-away-1017571|accessdate=24 January 2018|date=24 January 2018}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు