సుబాబుల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==పశువుల మేత, వంట చెరకు==
కొమ్మలు వంటచెరుకుగా పనికివస్తాయి. ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. మొక్కలను 8 మీటర్ల ఎడంగా రెండు ఉమ్మడి వరుసల్లో (వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు) నాటి, వాటిని భూమి నుండి 30 సెంటీమీటర్ల ఎత్తుకు కొస్తే ఎకరాకు 0.8 టన్నుల వరకు ఎండుమేత, అర టన్ను వంట చెరుకు లభిస్తాయి.[[బాయిలరు]]లలో సుబాబుల్ కలపను [[జీవద్రవ్యఇంధనాలుజీవద్రవ్య ఇంధనాలు|జీవద్రవ్యఇంధనమ్జీవద్రవ్యఇంధనం]]గా ఉపయోగించవచ్చును.
 
==పచ్చి రొట్ట==
"https://te.wikipedia.org/wiki/సుబాబుల్" నుండి వెలికితీశారు