తరిగొప్పుల: కూర్పుల మధ్య తేడాలు

ప్రభుత్వ ఉత్తర్వుల లంకె కూర్పు చేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
}}
ఇది సమీప పట్టణమైన [[జనగామ జిల్లా|జనగామ]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1379 ఇళ్లతో, 5753 జనాభాతో 2361 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2966, ఆడవారి సంఖ్య 2787. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2017 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 292. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 577672<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 506224.
 
== కొత్త మండల కేంధ్రంగా ప్రకటన ==
లోగడ తరిగొప్పుల గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధిలోని నెర్మెట్ట మండలానికి చెందినది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా తరిగొప్పుల గ్రామాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా, కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/తరిగొప్పుల" నుండి వెలికితీశారు