భారత అత్యవసర స్థితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Indira Gandhi 1977.jpg|thumb|upright|ఆనాటి రాష్ట్రపతి [[ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్]]తో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకూ జాతీయ అంతర్గత అత్యవసర స్థితిని విధింపజేసిన అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]]]]
అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెలల కాలాన్ని '''భారత అత్యవసర స్థితి''' లేదా '''ఎమర్జెన్సీ'''గా వ్యవహరిస్తారు. [[భారత రాజ్యాంగం]]లోని 252352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ [[ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్]] ద్వారా [[1975]] [[జూన్ 25]] అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింపజేశారు.<ref name="ఎమర్జెన్సీ ఎట్ 40-1">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=ఎమర్జెన్సీ ఎట్ 40-1|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-emergency-at-40-1-63058.html|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=6 April 2016|language=తెలుగు}}</ref> 1977 మార్చి 21లో ఉపసంహరించే వరకూ కొనసాగింది. ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఈ ఆర్డర్ అందించింది. ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేశారు. ప్రధానమంత్రి కుమారుడు [[సంజయ్ గాంధీ]] ముందుండి నడిపిన మాస్-స్టెరిలైజేషన్ (సామూహిక గర్భనివారణ కార్యక్రమం) వంటి ఇతర దురాగతాలు కూడా నివేదితం అయ్యాయి. [[స్వతంత్ర భారతదేశ చరిత్ర]]లో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి.<ref name="MostControversial">"India in 1975: Democracy in Eclipse", ND Palmer – Asian Survey, vol 16 no 5. Opening lines.</ref>
 
==నేపథ్యం==