మూసీ నది: కూర్పుల మధ్య తేడాలు

+బొమ్మ
+విస్తరణ
పంక్తి 1:
[[Image:Musi River Scene 1895.jpg|right|thumb|1895లో మూసీ నది దృశ్యం]]
'''మూసీ నది''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో [[కృష్ణా నది]] యొక్క ఉపనది. [[హైదరాబాదు]] నగరం మధ్యనుండి ప్రవహిస్తూ పాతనగరాన్నిచారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. నదిపైపూర్వము దాదాపు ఏడునదిని వంతెనలుముచుకుందా ఉన్నప్పటికీనది ''పురానాఅని పుల్'' అనే వంతెన అత్యంత పురాతనమైనదిపిలిచేవారు. [[కుతుబ్హైదరాబాదు షాహీయొక్క వంశము]]త్రాగునీటి కాలంలోఅవసరాలను -తీర్చటానికి [[16మూసీ యొక్క శతాబ్దం]]ఉపనదిపై - లో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈహుస్సేన్ వంతెనసాగర్ వాడుకలోసరస్సు ఉందినిర్మించబడింది.
 
మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] వద్ద [[అనంతగిరి]] కొండల్లో పుట్టి [[నల్గొండ]] జిల్లా, [[వజీరాబాద్]] (వాడపల్లి) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.
 
మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ ''పురానా పూల్'' (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీలు]] 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. [[విజయవాడ]] వెళ్ళే జాతీయ రహదారి 7, [[వరంగల్]] వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/మూసీ_నది" నుండి వెలికితీశారు