రాయల కళా గోష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఈ సంస్థ ప్రారంభమైనది మొదలు కవి జయంతులు, కవి సన్మానాలు, కావ్యగానాలు, అష్టావధానాలు, అజ్ఞాత కవిపూజలు, గ్రంథావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు, మారుతున్న విలువలపై సమీక్షా ప్రసంగాలు, సారస్వతోపన్యాసాలు, వివిధ సాహిత్య ప్రక్రియలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధునిక, ప్రాచీన సాహిత్యాలకు వారధిగా నిలిచింది.
 
ఈ సంస్థ వారం వారం నిర్వహించిన సాహిత్య గోష్ఠులే కాక, త్రైమాసిక సభలను నిర్వహించింది. 1974లో మొదటిసారి రాయలసీమ రచయితల మహాసభలను దిగ్విజయంగా నిర్వహించింది. కీర్తిశేషులు భోగిశెట్టి జోగప్ప స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతియేటా ఒక్కొక్క కవికి నూటపదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసింది. ఈ సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ]], [[కల్లూరు వేంకటనారాయణరావువేంకట నారాయణ రావు]], [[బెళ్ళూరి శ్రీనివాసమూర్తిశ్రీనివాస మూర్తి]], [[రాప్తాటి ఓబిరెడ్డి]], [[శలాక రఘునాథశర్మరఘునాథ శర్మ]] మొదలైన వారున్నారు.
"https://te.wikipedia.org/wiki/రాయల_కళా_గోష్ఠి" నుండి వెలికితీశారు