రాయల కళా గోష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
ఈ సంస్థ వారం వారం నిర్వహించిన సాహిత్య గోష్ఠులే కాక, త్రైమాసిక సభలను నిర్వహించింది. 1974లో మొదటిసారి రాయలసీమ రచయితల మహాసభలను దిగ్విజయంగా నిర్వహించింది. కీర్తిశేషులు భోగిశెట్టి జోగప్ప స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతియేటా ఒక్కొక్క కవికి నూటపదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసింది. ఈ సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ]], [[కల్లూరు వేంకట నారాయణ రావు]], [[బెళ్లూరి శ్రీనివాసమూర్తి]], [[రాప్తాటి ఓబిరెడ్డి]], [[శలాక రఘునాథశర్మ]] మొదలైన వారున్నారు.
 
ఈ సంస్థ సంపత్ రాఘవాచార్యులు, [[గడియారం వెంకటశేషశాస్త్రి]], [[కోట వీరాంజనేయశర్మ]], లింగాల భోగవతి చెన్నారెడ్డి, [[సి.వి.సుబ్బన్న శతావధాని]], మీగడ నరసింహారెడ్డి, [[ఆర్.ఎస్.సుదర్శనం]], [[కొలకలూరి ఇనాక్]] మొదలైన వారిని ఘనంగా సత్కరించింది.
 
==ప్రచురణలు==
"https://te.wikipedia.org/wiki/రాయల_కళా_గోష్ఠి" నుండి వెలికితీశారు