డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[డి.వి. నరసరాజు]]''' గా ప్రసిద్ధుడైన '''దాట్ల వెంకట నరసరాజు''' ([[జూలై 15]], [[1920]] - [[ఆగష్టు 28]], [[2006]]) రంగస్థల, సినిమా [[నటుడు]], [[రచయిత]], దర్శకుడు.
 
== జననం ==
పంక్తి 43:
నరసరాజు [[గుంటూరు]]లోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, [[హిందూ కళాశాల]]లో ఇంటర్ తర్వాత [[మద్రాసు]] [[లయోలా కళాశాల]] నుండి [[బి.ఏ]] పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.<ref>[http://vskesavarao.files.wordpress.com/2013/03/narsaraju.jpg?w=640&h=1022 రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013]</ref>
నరసరాజు [[1954]]లో [[పెద్దమనుషులు]] సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డాడు. [[1951]]లో[[పాతాళభైరవి]] సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు [[కె.వి.రెడ్డి]] ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.<ref>[http://www.andhranatakam.com/Gadyanatakams.html Natakam at Andhra Natakam.]</ref> [[గుండమ్మ కథ]], [[భక్త ప్రహ్లాద]], [[యమగోల]], రంగులరాట్నం, మనసు మమత మరియు [[దొంగరాముడు]] వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. [[చెవిలో పువ్వు]] చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ మరియు భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన [[మాయాబజార్]].
 
== మరణం ==
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని[[హైదరాబాదు]]<nowiki/>లోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.<ref>[http://www.ragalahari.com/news/2360/writer-dvnarasa-raju-is-no-more.aspx Writer D.V.Narasa Raju is no more]</ref> ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు [[సుమన్]] భార్య నరసరాజు మనవరాలే.
 
==సినిమా దర్శకుడిగా==
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు