రాయల కళా గోష్ఠి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాయల కళా గోష్ఠి''' [[అనంతపురం]] పట్టణంలో [[1974]]లో ఏర్పాటయిన ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థ. ఇది 2 దశాబ్దాల కాలం వివిధ సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలను పొందింది. ప్రముఖ అష్టావధాని, కవి [[ఆశావాది ప్రకాశరావు]] ఈ సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశాడు. ఈ సంస్థ సలిపిన నిర్విరామ కృషి ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ దీనిని తన అనుబంధ సంస్థగా గుర్తింపునిచ్చింది<ref>{{cite news|last1=బత్తుల|first1=వేంకటరామిరెడ్డి|title=రాయల కళా గోష్ఠి|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11222|accessdate=25 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 27|date=27 April 1980}}</ref>.
==ఉద్దేశ్యాలు==
దేశంలో పెరుగుతున్న తెలుగు భాషా సాహిత్యభ్యుదయాభివృద్ధిని సమీక్షిస్తూ యువకుల, విద్యార్థుల భాషా సాహిత్య స్థాయి రచనలకు ప్రోత్సాహమిస్తూ, వారిలో సాహిత్య, శాస్త్రీయ, కళా వికాసం అభివృద్ధి చెందేలా వివిధ అంశాలలో నిష్ణాతులైన కవిపండితుల నాహ్వానించి వారి విజ్ఞాన పరిధులను పెరుగుదలకు దోహదం చేస్తూ, వకృత్వ, వ్యాసరచన, కవితారచన పోటీలు నిర్వహించడం ద్వారా వారి అంతర శక్తులను వెలికి తీసి, సాంఘిక చైతన్యానికి వారి మేధస్సులను ఉపకరించేలా మలచాలనే ధ్యేయంతో ఈ సంస్థ స్థాపించబడింది.
"https://te.wikipedia.org/wiki/రాయల_కళా_గోష్ఠి" నుండి వెలికితీశారు