పాలపిట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , ) → ) , ( → ( (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
'''పాలపిట్ట''' ([[ఆంగ్లం]]: Indian Roller) ఒక పక్షి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రముల యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము (''Coracias benghalensis''). ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా [[భారత దేశము]]లోనూ, [[ఇరాక్]], [[థాయిలాండ్]] దేశాలలోనూ కనబడతాయి. ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని [[భారత దేశం]] లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.
 
==మూలాలు==పాలపిట్ట మనకు అలాగే తెలంగాణ రాష్ట్ర పక్షి
==మూలాలు==
{{reflist|2}}
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/పాలపిట్ట" నుండి వెలికితీశారు