పాలపిట్ట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి 2405:204:6690:B161:A418:4127:40E0:4C60 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB... ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 22:
'''పాలపిట్ట''' ([[ఆంగ్లం]]: Indian Roller) ఒక పక్షి. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రముల యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము (''Coracias benghalensis''). ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా [[భారత దేశము]]లోనూ, [[ఇరాక్]], [[థాయిలాండ్]] దేశాలలోనూ కనబడతాయి. ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని [[భారత దేశం]] లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.
==మూలాలు==
{{reflist|2}}
==ఇతర లింకులు==
|