బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆసియా]] ఖండంలోనే అతిపురాతనమైన స్టాక్ [[ఎక్స్ఛేంజీ]] '''బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ''' (Bombay Stock Exchange} (Marathi: मुंबई शेयर बाजार). దీనిని [[ముంబాయి]] లోని దలాల్ స్త్రీట్ లో [[1875]] లో స్థాపించారు. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన సుమారు 4800 కి పైగా కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. [[2007]] [[ఆగస్టు]] నాటికి ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయిన కంపెనీల పెట్టుబడి విలువ 1.11 ట్రిలియన్ డాలర్లు. [[దక్షిణాసియా]]లోనే ప్రస్తుతం ఇంత విలువ కల్గియున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఇదొక్కటే. 2007 [[అక్టోబర్ 29]] న దీని ఇండెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది. [[2008]], [[జనవరి 10]]న 21,000 దాటింది. 2008, [[జనవరి 21]]న 1400 పాయింత్లను కోల్పోవడం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యంత భారీ పతనం.
 
==సెన్సెక్స్ వృద్ధి కాలరేఖ==
పంక్తి 22:
* '''19,000''' : 2007 [[అక్టోబర్ 15]]
* '''20,000''' : 2007 [[అక్టోబర్ 29]]
* '''21,000''' : [[2008]] [[జనవరి 10]]
 
== బయటి లింకులు ==
* [http://www.bseindia.com/ Bombay Stock Exchange] — official web site