కోవెలమూడి సూర్యప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

+విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''కోవెలమూడి సూర్యప్రకాశరావు''' [[తెలుగు సినిమా]] దర్శక నిర్మాతలలో ఒక్కరుఒకడు. 1914వ[[1914]]వ సంవత్సరం [[కృష్ణా జిల్లాకుజిల్లా]]కు చెందిన [[కొలవేను]] లో జన్మించారుజన్మించాడు. ఇతనిఈయన పుత్రుడుకొడుకు [[కె.రాఘవేంద్రరావు]] కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన [[ప్రేమనగర్]] సినిమా పెద్ద విజయం సాధించింది. 1994 సంవత్సరంలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ఈయనకు [[రఘుపతి వెంకయ్య]] అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన [[1996]] సంవత్సరంలో మరణించారుమరణించాడు.
 
ప్రాధమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవాడు.
 
ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన భభృవాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలైన ఈ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 1949లో పతాకము పేరు ప్రకాశ్ ప్రొడక్షన్స్ గా మార్చి మొదటిరాత్రి మరియు దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్ ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్ గా నామకరణం చేశాడు.
 
1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో ప్రేమ నగర్ వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. <!--E.g. Prem Nagar, a story of unrequited love drowned in liquor written by Kousalya Devi.--> ఈయన పుట్టణ కణగళ్ తీసిన నగర హావు (1972) అనే ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు.
 
==నటించిన సినిమాలు==
# [[అపవాదు]] (1941)
Line 34 ⟶ 41:
# [[చీకటి వెలుగులు]] (1975)
# [[కొత్తనీరు]] (1982)
 
==ఇతరబయటి లింకులు==
* {{ఐఎండీబీ పేరు|0433892}}
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]