పెళ్ళికొడుకు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
ఈ చిత్రము పాతరోజులలో చంద్రమోహన్ నాయకునిగా, బాపునే దర్శకునిగా వచ్చిన [[బంగారు పిచ్చుక]] సినిమకు నకలు.
==కధ==
రాణీ రాజరాజేశ్వరీదేవి([[సంగీత]]) పెద్ద కోటీశ్వరురాలు, ఆమెభర్త సన్యాసిరాజు([[ఏ.వీ.యస్]]) ఆమె చెప్పుచేతల్లో కాగితం పులిలా మారిపోతాడు. వారి ఒక్కగానొక్క కొడుకు వరహాలరాజు([[నరేష్]]). ఆ సంస్థానానికి యువరాజు అయిన వరహాలరాజు కూడా తల్లి అదుపాజ్ఞలలోనే పెరుగుతాడు. సన్యాసి రాజు తనకొడుకు జీవితం తనకులా మారకూడదని సొంతకాళ్ళపై నిలబడి, నీకు నచ్చినట్టుగా జీవిస్తూఉండమని ఇంటినుండి భార్యకు తెలియకుండా పంపించేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళికొడుకు" నుండి వెలికితీశారు