దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
 
--[[User:వైఙాసత్య|వైఙాసత్య]] 05:18, 17 ఏప్రిల్ 2006 (UTC)
 
:వైఙాసత్యగారు మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది. దానిని ఉపయోగించి తూర్పు గోదావరి మండలాల పేజీలకు మరికొన్ని మార్పులు చేసాను. ఇప్పుడు వాటిని ఇంకొంచెం సులువుగా తర్జుమా చేయవచ్చు. అలాగే పై వాటికి ఇంకొన్ని పదాలు జతపరిచాను.
wordDic = {
'urban':'paTTaNa',
'rural':'grAmINa',
'wada':'vADa',
'mamidi':'mAmiDi',
'dduru':'ddUru',
'sri':'SrI',
'mandal' :'maMDal',
'gudem' :'gUDem',
'vada' :'vaaDa'}
 
subWords = {
'palle':'palli'}
 
రెండవ పట్టికలో ఉన్న పదాలు, మొదటి దాంట్లో ఉన్నవాటికి ఉప-పదాలు. కాబట్టి మొదటి పటంలో వాటికి సంబందించిన అసలు పదంలేనప్పుడు మాత్రమే రెండవ పట్టికలోని పదాలను ఉపయోగించాలి.
ఉదాహరణ:
reddyvaripalle ను reDDivAripalle గా మార్చాలి ఇందులో ఉన్న palle అలాగే ఉండాలి. pochampalle లాంటి పేర్లలో ఉన్న palle ను palli గా మార్చాలి. ఇలాంటి వాటికోసం రెండవ పట్టిక అవసరం.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Mpradeepbot" నుండి వెలికితీశారు