రంగుల రాట్నం(2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
'''రంగుల రాట్నం ''' 2018 సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
విష్ణు([[రాజ్ తరుణ్]]) ఓ చిన్న సంస్థని నడుపుతూ తన తల్లితో కలిసి ఉంటాడు. శివ(ప్రియదర్శి) విష్ణుకి మంచి స్నేహితుడు. ఓ రోజు అనుకోకుండా గుడిలో కీర్తి (చిత్ర శుక్ల)ని చూసిన విష్ణు ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ ఆమెతో తన ప్రేమను వ్యక్తం చేయడు. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. అదే సమయంలో విష్ణు తల్లి([[సితార]]), అనుకోకుండా గుండెపోటుతో మరణిస్తుంది. ఆ సమయంలో విష్ణు, కీర్తిని తనతోనే ఉండమని అంటాడు. కీర్తి కూడా విష్ణు ప్రేమను అంగీకరిస్తుంది. అయితే, కీర్తి, విష్ణుపై అమితమైన ప్రేమను చూపిస్తుంది. ఆ ప్రేమ విష్ణుకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దాంతో విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? విష్ణు, కీర్తిల ప్రేమ ఫలిస్తుందా? లేదా? అనునది మిగిలిన కథలో భాగం.<ref name="Rangula Ratnam 2018 Review">https://www.chitramala.in/rangula-ratnam-2018-review-257967.html</ref>
==తారాగణం==
|