వేపూరు హనుమద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్పు
మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
| notable_instruments =
}}
'''వేపూరు హనుమద్దాసు''' (19వ శతాబ్దం) భక్తకవి<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/main-feature-862|title=తెలుగు భాషా బ్రహ్మోత్సవం(ప్రపంచ తెలుగు మహాసభలు ) {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2018-01-27}}</ref>. ఆయన గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి. ఆయన బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు. మొత్తానికి రామాయణం ఎంత సనాతనమో అంత నిత్య నూతనంగా ఉంటుంది.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/akshara-503|title=సామాన్యులకూ అర్థమయ్యే రామాయణ సారం {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2018-01-27}}</ref>



ఇతడికి పరాంకుశుడు అనే పేరు కలదు. హనుమద్దాసు [[మహబూబ్ నగర్ జిల్లా]] జిల్లా - [[కల్వకుర్తి]] తాలూకా [[వేపూరు]] గ్రామనివాసి. ‘ముతరాసి’ [[కులం]], తల్లిదండ్రులు బారమ్మ - అచ్చయ్య... సంజన్న...వెంకట నారాయణలు అన్నతమ్ములు.<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 28</ref> వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు. హనుమద్దాసు [[తాత]] తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే! ‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన [[గానం]] ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత [[ప్రాచుర్యం]] పొందాడాయన.
 
==హనుమద్దాసుని రచనలు<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 28</ref>==
"https://te.wikipedia.org/wiki/వేపూరు_హనుమద్దాసు" నుండి వెలికితీశారు