శివలింగం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 3:
'''[[శివ లింగము]]''' హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.
 
సాధారణంగా లింగము శక్తికి, స్త్రీశివలింగము సృజనాత్మక శక్తికి సూచిక అయిన [[లింగ యోని|యోని]]లోసూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది. లింగ-యోనుల సంగమం నిష్క్రియాత్మక విశ్వం మరియు క్రియాత్మక కాలం యొక్క కలయికని, ద్వైతంలోని అనంత ఐక్యతని, జీవోద్భావనని సూచిస్తుంది.
 
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు (హరప్పా శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికేశివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు. '''శివం''' అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. '''లింగం''' అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. [[కాబా]] గోడలో అమర్చిన [[అస్వాద్]] అనే నల్లని రాయిని [[స్వర్గ రాయి]]గా భావించి [[ముస్లిములు]] [[హజ్]] యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారుపొందుతోంది.
 
== పురాణాల్లో లింగోద్బవం ==
"https://te.wikipedia.org/wiki/శివలింగం" నుండి వెలికితీశారు