శివలింగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:sivalinga.jpg|thumb|right}250px|శివ లింగము]]
{{హిందూ మతము}}
'''[[శివ లింగము]]''' [[హిందూ మతంలోమతం]][[ప్రత్యేక:ఇటీవలిమార్పులు|ఇటీవలి మార్పులు]]<nowiki/>లో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము [[శక్తి]] సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.
 
సాధారణంగా శివలింగము సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుంది.
 
పూర్వం శివుడ్ని [[విగ్రహము|విగ్రహ]] రూపం లోనే పూజించే వారు (హరప్పా శిథిలాలలో దొరికిన [[పశుపతి]] విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని [[వేంకటేశ్వర స్వామి]] అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాప ఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ [[ప్రసాదం]] నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ కచ్చితంగా తేల్చలేదు. '''[[శివం]]''' అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. '''లింగం''' అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోంది.
 
== పురాణాల్లో లింగోద్బవం ==
[[మహా శివరాత్రి]] పర్వదినాన [[అర్ధరాత్రి]] లింగోద్భవ కాల [[పూజ]] పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన [[బ్రహ్మ]], [[విష్ణువు]] మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని [[స్తంభం]] రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ [[చతుర్దశి]] నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం.
 
ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు [[విష్ణువు]] వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను [[భక్తులు]] అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు[[కృపి|కృప]]<nowiki/>కు పాత్రులవుతుంటారు.<ref>[http://teluguvenela.blogspot.ae/2015/02/blog-post_17.html?m=1 పురాణాల్లో లింగోద్బవం]</ref>
 
== శివ లింగనిర్మాణము ==
శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. [[బ్రహ్మ]] భాగము భూమిలో[[భూమి]]<nowiki/>లో, [[విష్ణు]] భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.
[[File:Rajgir - 030 Shiva Lingam (9245016446).jpg|thumb|right|శివలింగము]]
=== శివ లింగములు - రకములు ===
పంక్తి 30:
హిందూ మతాన్ని అనుసరించే వారిని ఆరు వర్గాలుగా విభజించవచ్చు.వీటినే షణ్మతాలు అంటారు.
* [[శైవులు]] - పరమ శివుని ఆరాధించే వారు
* [[శాక్తేయులు]] - పరాశక్తిని[[పరాశక్తి]]<nowiki/>ని ఆరాధించేవారు.
* [[వైష్ణవులు]] - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
* [[గాణాపత్యులు]] - [[గణపతి]] ఆరాధకులు.
* [[కౌమారులు]] - కుమారస్వామిని[[కుమారస్వామి]]<nowiki/>ని ఆరాధించేవారు.
* [[సౌరులు]] - సూర్యుణ్ణి ఆరాధించేవారు.
 
== పంచభూతలింగాలు ==
[[పంచభూతాలు]] అనగా పృథివి[[పృధ్వి]], [[జలం]] [[అగ్ని]], [[వాయువు]], [[ఆకాశం]]. [[శివుడు]] ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు.
 
* 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - [[అన్నామలై]]
పంక్తి 46:
 
== పంచారామాలు ==
* 1. అమారారామము: [[అమరావతి (గ్రామం)|అమరావతి]] ([[గుంటూరు జిల్లా]]) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
* 2. ద్రాక్షారామము: [[ద్రాక్షారామం|ద్రాక్షారామ]] ([[తూర్పు గోదావరి జిల్లా]]) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
* 3. కుమారారామము: [[సామర్లకోట]] (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
* 4 భీమారామము: [[భీమవరము]] ([[పశ్చిమ గోదావరి జిల్లా]]) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
* 5. క్షీరారామము: [[పాలకొల్లు]] (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, ఉమ
 
== కొన్ని విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/శివలింగం" నుండి వెలికితీశారు