చిరంజీవులు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==సంక్షిప్త చిత్రకథ==
ఒక పల్లెటూర్లో మోహన్, రాధ ఇరుగు పొరుగున నివసించే పిల్లలు. చిన్ననాటి నుంచి వారిద్దరి మధ్య చెలిమి మొగ్గ తొడిగింది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు. మోహన్ తండ్రి మిఠాయిబండి నడిపేవాడు. కాలక్రమేనా వారిద్దరు పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికీ పెళ్ళి కూడా నిశ్చయమవుతుంది. అయితే అంతకుముందే వారిద్దరూ కలిసి తిరునాళ్ళకు వెళతారు. అక్కడ డాక్టర్ కృష్ణ రాధను చూస్తాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చిరంజీవులు_(సినిమా)" నుండి వెలికితీశారు