నంది నాటక పరిషత్తు - 2000: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==
నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం''' పేరిట ఇచ్చే పురస్కారం 1999 సంవత్సరానికి గాను [[జోలేపాళెం సిద్ధప్పనాయుడు]] (చారిత్రక, పద్యనాటకం) గారికి అందజేశారు.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695</ref>
 
== బహుమతులు ==
=== పద్యనాటకం ===
* ఉత్తమ ప్రదర్శన: మహాకవి కాళిదాసు (సంస్కార భారతి, [[హైదరాబాదు]])
* ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: తిరుపతమ్మ కథ (శ్రీ విజయలక్ష్మీ శ్రీనివాస నాట్య మండలి, [[తెనాలి]])
* ఉత్తమ దర్శకుడు: వేమూరి రాధాకృష్ణమూర్తి (మహాకవి కాళిదాసు)
* ఉత్తమ నటుడు: భాగి శివశంకరశాస్త్రి (మహాకవి కాళిదాసు)
* ఉత్తమ నటి: రమణ కుమారి (తిరుపతమ్మ కథ)
* ఉత్తమ ప్రతి నాయకుడు: [[తడకమళ్ళ రామచంద్రరావు]] (ఉషా పరిణయం)
* ఉత్తమ పాత్రోచిత నటుడు: బి.వి.ఎ. నాయుడు (శశిరేఖా పరిణయం)
* ఉత్తమ హాస్య నటుడు: వి. బాబూరావు (శ్రీకృష్ణ నారదీయం)
* ఉత్తమ రచయిత: పల్లేటి లక్ష్మీకులశేఖర్ (శ్రీరామ పాదుకలు)
* ఉత్తమ బాల నటుడు: బి.పి. యోగిబాబు (శ్రీకృష్ణ నారదీయం)
* ఉత్తమ సంగీతం: ఆళ్లగడ్డ శ్రీనివాసరావు (శ్రీరామ పాదుకలు)
* ఉత్తమ ఆహార్యం: ఎం. రామలింగమూర్తి (శ్రీకృష్ణాభిమన్యు)
* ఉత్తమ రంగాలంకరణ: సురభి లీలా పాపారావు అండ్ సన్స్ (ఉషా పరిణయం)
* ప్రత్యేక బహుమతి: సి.హెచ్. నాంచారయ్య (శ్రీకృష్ణ నారదీయం)
 
== ఇవికూడా చూడండి ==