నంది నాటక పరిషత్తు - 2000: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
=== సాంఘీక నాటిక ===
* ఉత్తమ ప్రదర్శన: మేలుకొలుపు (ఎల్.వి.ఆర్. క్రియేషన్స్, [[గుంటూరు]])
* ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: వఱడు (సాగరి, [[చిలకలూరిపేట]])
* ఉత్తమ దర్శకుడు: [[నాయుడు గోపి]] (ఎడారి కోయిల)
* ఉత్తమ నటుడు: కె.పి.వి. ప్రసాదరావు (ఆకలికాలం)
* ఉత్తమ నటి: వై. జగదీశ్వరి (దోషైచవహ్ని)
* ఉత్తమ ప్రతి నాయకుడు: ఎం. ప్రసాదమూర్తి (అలరాస పుట్టిళ్లు)
* ఉత్తమ పాత్రోచిత నటుడు: పి.వి. రామ్ కుమార్ (ఇప్పుడు)
* ఉత్తమ హాస్య నటుడు: సాంబశివ (కాకి సందేశం)
* ఉత్తమ బాల నటుడు: కె. సాయితేజ (మేలుకొలుపు)
* ఉత్తమ రచన: [[సి.ఎస్.రావు (రచయిత)|సి.ఎస్. రావు]] (మళ్లీ ఎప్పుడొస్తారు)
* ఉత్తమ సంగీతం: అంబటి విజయరాఘవన్, ఈశ్వరరావు (కరప్షన్)
* ఉత్తమ ఆహార్యం: కె. భరణి (అలరాస పుట్టిళ్లు)
* ఉత్తమ రంగాలంకరణ: ఎల్.వి. భూషన్ అండ్ పార్టీ (మళ్లీ ఎప్పుడొస్తారు)
* ప్రత్యేక బహుమతి: ఎ. సంజీవి (నిజాయితి)
 
== ఇవికూడా చూడండి ==