నంది నాటక పరిషత్తు - 2000: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం [[సినిమా]], [[టెలివిజన్]] రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే [[నంది నాటక పరిషత్తు]] అంటారు. మూడవ నంది నాటకోత్సవం ('''నంది నాటక పరిషత్తు - 2000''') 2001, మే 28 నుండి జూన్ 4 వరకు [[హైదరాబాదు]] లోని [[రవీంద్ర భారతి]] లో నిర్వహించబడింది.<ref>[[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.699.</ref>
 
[[దస్త్రం:Nandi Theatre Awards.jpg|thumb|right|నంది నాటక పరిషత్తు బహుమతి]]